ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అప్పు ఉందా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు.


మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లుగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఇది కాదని ఎవరైనా అంటే, అసెంబ్లీకి రండి.. లెక్కలు తేల్చుదాం అని సవాల్ విసిరారు చంద్రబాబు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.