ఏజ్ 32 ఏండ్లు దాటిందా..? జాబ్స్ కోసం ట్రై చేస్తున్నరా..? ఈ జాబ్ కొట్టండి

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.


  • పోస్టుల సంఖ్య: 18
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఆర్కెటెక్చర్, బీటెక్ లేదా బీఈ, ఎంఏ, ఎంఈ లేదా ఎంటెక్, బి.ప్లానింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వయో పరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్ల నుంచి 41 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 27.
  • లాస్ట్ డేట్: జులై 27.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
  • సెలెక్షన్ ప్రాసెస్: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.