ఏపీ హైకోర్టులో క్లర్క్‌ ఖాళీలు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

లా క్లర్క్స్‌: 05 ఖాళీలు
అర్హత: ఐదేళ్లు/ మూడేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల విద్యార్హతలు, మెరిట్‌ మార్కులు, వైవా వాయిస్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.35,000.
దరఖాస్తు విధానం: రిజిస్ట్రార్‌, హైకోర్ట్‌ ఆఫ్‌ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు 17.01.2025 తేదీ లోపు దరఖాస్తులు పంపించాలి.