తగ్గేదేలే అనే పదం వాడితే ఎలా ఉంటుందో.. తగ్గకపోవడం అంటే ఏంటో పుష్పరాజ్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు టేస్ట్ చూపించేశాడు. నెక్స్ట్.. అసలు తగ్గేదేలే అనే పదానికి డెఫినిషన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు.
ప్రిపరేషనే జనాల్లో ట్రెండ్ అవుతుంటే, ప్రాడక్ట్ ఇంకెలా ఉంటుంది అంటారా.? వెయ్యి కోట్ల మార్క్.. ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది.. కానీ పుష్ప సీక్వెల్‌కి మాత్రం వెయ్యి కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైమ్‌లోనే ఊరిస్తోంది.
తగ్గేదేలే అనే పదం వాడితే ఎలా ఉంటుందో.. తగ్గకపోవడం అంటే ఏంటో పుష్పరాజ్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు టేస్ట్ చూపించేశాడు.
నెక్స్ట్.. అసలు తగ్గేదేలే అనే పదానికి డెఫినిషన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. ప్రిపరేషనే జనాల్లో ట్రెండ్ అవుతుంటే, ప్రాడక్ట్ ఇంకెలా ఉంటుంది అంటారా.?
వెయ్యి కోట్ల మార్క్.. ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది.. కానీ పుష్ప సీక్వెల్‌కి మాత్రం వెయ్యి కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైమ్‌లోనే ఊరిస్తోంది.
జస్ట్ ఊరించడం కాదు.. ఐకాన్ స్టార్ కు పక్కా వెయ్యి కోట్ల బిజినెస్ రాసిపెట్టుకోండి అనే ధీమా కనిపిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీలో.
ఇప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు జాగ్రత్తగా కేల్కులేట్ చేస్తే వెయ్యి కోట్లు టచ్ చేయడం గ్యారంటీ అనే మాట ట్రెండ్ అవుతోంది.
డిసెంబర్ 6న సిల్వర్ స్క్రీన్ మీద గంధపు చెక్కల ఘుమఘుమలను ఆస్వాదించడానికి మేం రెడీ అనే సిగ్నల్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప2 కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్, ఓపెనింగ్స్ లో రికార్డు నెంబర్లు కనిపించడం పక్కా అనే మాట కూడా ట్రేడ్ పండిట్స్ లోనూ, అదర్ ఇండస్ట్రీల్లోనూ బాగా వైరల్ అవుతోంది.
ఫస్ట్ పార్టును మించే గ్రాఫ్‌ని సుకుమార్ సెకండ్ పార్టులో గనక సిద్ధం చేసి ఉంటే, బాహుబలి 2 రికార్డులను దాటేస్తుందనే మాట వినిపిస్తోంది. సో, ఈ డిసెంబర్‌లో నిలిచే రికార్డులెన్ని, కొత్తగా రాసుకోవాల్సిన రికార్డులు ఎన్ని అనే ఆసక్తి మెండుగా క్రియేటైంది.