ECIL లో ఉద్యోగాలు భర్తీ.. ఖాళీలు.. అర్హతలు ఇవే

లక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.


అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 10.

పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్ ఇంజినీర్ 01, టెక్నికల్ ఆఫీసర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఈ లేదా బీటెక్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ 33 ఏండ్లు, టెక్నికల్ ఆఫీసర్ 30 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 10.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.