పీజీ గ్రాడ్యుయేట్స్ (2025లో పాస్ అవుట్ అయిన బ్యాచ్)
2 ఏళ్ల ఫుల్‌టైమ్ MBA/ MMS/ PGDBA/ PGDM కోర్సు పూర్తిచేయాలి.
స్పెషలైజేషన్: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్ మొదలైనవి.
Job Opportunities for Freshers: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 24,000/-
28 ఏళ్లకు మించకూడదు
TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
డ్రైవ్ కోసం రిజిస్టర్ చేసి అప్లై చేయండి.
మీ టెస్ట్ మోడ్ (ఇన్-సెంటర్) మరియు మీ ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్‌ను ఎంపిక చేసుకుని “Apply” క్లిక్ చేయండి.
Track Your Applicationలో మీ స్టేటస్‌ను “Applied for Drive”గా చూపుతున్నదో లేదో చెక్ చేయండి.
ఫిబ్రవరి 20, 2025
మార్చి 10, 2025
































