మోటో సూపర్ ఫోన్.. ఏంటా ఫీచర్లు.. ఐఫోన్ వేస్ట్ అంతే.. వెంటనే త్వరపడండి

మొబైల్ ఎక్కువగా వాడేవారు మార్కెట్లోకి ఏ కొత్త మొబైల్ వచ్చిన కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతారు. వీటిలో బ్రాండెడ్ కంపెనీలు విడుదల చేసే గాడ్జెట్ల గురించి ఆరా తీస్తారు.


ప్రముఖ మొబైల్ కంపెనీ Moto వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్త డివైస్ లను తీసుకొస్తుంది. అప్డేట్ వెర్షన్ లతో అందుబాటులో ఉంచుతుంది. లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి Moto X30 Pri 5G ని విడుదల చేసింది. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్లతో పాటు బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో చాలామంది దీని కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వినియోగదారులు ముందుగా దాని కెమెరా గురించి తెలుసుకుంటారు. లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన Moto X30 Pri 5G కెమెరా విషయానికి వస్తే అద్భుతం అనే చెప్పాలి. ఇందులో 300 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది HP7 సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కెమెరా తో ఒక ఫోటో తీస్తే ఆ ఫోటోకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. ఫోటో తీయాలి అనుకున్న ప్రదేశంలో బ్రైట్నెస్ తక్కువగా ఉన్న ఇది కవర్ చేసుకుంటుంది. ఇందులో ఉన్న ఆప్షన్ తో ఎంతవరకు బ్రైట్నెస్ కావాలో సెట్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సెల్ఫీగా 8K రికార్డింగ్ సపోర్ట్ ఉంది. 60 మెగా పిక్సెల్ తో సెల్ఫీ ఫోటోలు కూడా అద్భుతంగా తీసుకోవచ్చు. సెల్ఫీ కూడా బ్రైట్నెస్ ను కవర్ చేసుకుంటుంది.

ఈ మొబైల్ డిజైన్ అల్యూమినియంతో చేయబడింది. దీంతో రిచ్ లుక్ కనిపిస్తుంది. అంతేకాకుండా దీని చుట్టూ ఐపి 68 వాటర్ ప్రూఫ్ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి లోపలికి ఇవ్వకుండా కాపాడుతుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో బ్లాక్, స్నో వైట్, సెన్సెట్ గోల్డ్ కలర్ లో అందుబాటులో ఉంది. 6.9 అంగుళాల ఫుల్ HD ప్లస్ ఆమెలేడ్ కర్వ్డ్ డిజైన్తో స్మూత్ గా ఉండే ఈ మొబైల్ డిస్ప్లే 165 HD రిఫ్రెష్ రేట్ తో ప్రతి వీడియో చాలా అద్భుతంగా వీక్షించవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ 2500 నిట్స్ ఉండడంతో ఈ వీడియో క్లారిటీ తగ్గకుండా డిస్ప్లే అవుతుంది.

ఈ మొబైల్లో 8th Gen Processor అమర్చారు. దీంతో లేటెస్ట్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి మల్టీ టాస్కింగ్ పనులు చేసుకోవచ్చు. అలాగే ఇందులో 16 జిబి ర్యామ్, వంటివి వరకు స్టోరేజ్ ఉండడంతో అన్ని రకాల ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కావలసిన యాప్ లు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. స్టోరేజ్ ఎక్కువ అయినా కూడా ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ మొబైల్ ను రెండు రకాలుగా విక్రయిస్తున్నారు. 16 జిబి ప్లస్ 512 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999 గా నిర్ణయించారు. 16 జిబి ప్లస్ 1 టీబీ స్టోరేజ్ మొబైల్ రూ.89,999 తో విక్రయిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.