ఎన్ఆర్ఐలు వెంటనే స్వదేశానికి తిరిగొచ్చేయాలని బహిరంగంగా పిలుపునిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ‘ప్రపంచం చాలా మారిపోతోంది.
ఒకవేళ మీరు భారత్కు రాకపోతే రిగ్రెట్గా ఫీలవుతారు’ అని హెచ్చరించారు. ‘సీఎంగా ఉన్న నాకు 2005లో యుఎస్ వీసా నిరాకరించింది. భారత వీసా కోసం ప్రపంచం క్యూలో నిలబడే రోజు వస్తుందని అప్పుడే చెప్పా. ఇప్పుడు భారత్కు ఆ టైమ్ వచ్చేసింది. గత 2 దశాబ్దాల్లో దేశం చాలా పురోగతి సాధించింది’ అని అన్నారు.