రాజీవ్ యువ వికాసం పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడానికి.
రాజీవ్ యువ వికాసం పథకం
అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ యువత మార్చి 17 నుండి ఏప్రిల్ 05 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ యువతకు దాదాపు రూ. 6000 కోట్లు అందించబడతాయి.
స్వయం ఉపాధి అవకాశాలే ప్రధానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.