ఏపీ మహిళలకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా పథకం నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రంలో...

Continue reading