ఐదేళ్లలో సజ్జల సలహాల ఖర్చు రూ. 140 కోట్లు !

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది అక్షరాలా రూ.680 కోట్ల ప్రజాధనం. ఈ లెక్కను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎంత మంది సలహాదారుల...

Continue reading