మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టే గసగసాలు.. ఇంతకీ వీటిని ఎలా వాడాలంటే
గసగసాలు( Poppy Seeds ).. వీటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. ప్రధానంగా నాన్ వెజ్ వంటల్లో గసగసాలను ఉపయోగిస్తుంటా...