మార్నింగ్ టిఫిన్‌గా అస్సలే తినకూడని ఆహారాలు ఇవే!

దయం టిఫిన్‌గా ఎట్టి పరిస్థితుల్లో పూరి తినకూడదంట. ఇది శక్తిని తగ్గివ్వడమే కాకుండా, జీర్ణక్రియ సమస్యలను పెంచుతుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువ ఆయిల్ ఉండటం వలన ఇది చాలా సమస్యలను తీసుకొస్తుందంట.

అందుకే వీలైనంత వరకు అల్పాహారంగా పూరి అస్సలే తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కొంత మంది ఉదయం టిఫిన్ చేయకుండా, జ్యూస్‌లు తాగుతుంటారు. కానీ అల్పాహారంగా ప్యాక్ చేసిన జ్యూస్‌లు అస్సలే తాగకూడదంట. ఎందుకంటే వీటిలో అధిక చక్కరె ఉంటుంది. దీని వలన శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతుంది. అందుకే వీలైనంత వరకు అల్పాహారం సమయంలో జ్యూస్‌లు తాగకపోవడమే మంచిదంట.

అదే విధంగా ఉదయం టిఫిన్‌గా పూరీ, సమోసా, ఆనియన్ పకోడి, బ్రెడ్ పకోడి, బ్రెడ్ ఆమ్లేట్ అస్సలే తీసుకోకూడదంట. ఇలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు అధికం అవుతాయంట. ఇందులో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండటం, అసలు పోషకాలే ఉండకపోవడం వలన వీటిని టిఫిన్‌గా తీసుకున్న ఎలాంటి ఫలితం ఉండదు, జీర్ణక్రియ దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా ఉదయం టిఫిన్‌గా కార్న్ ఫ్లేక్స్, నూడుల్స్, పాస్తా,జిలేబీ, మిల్క జిలేబీ లాంటివి ఎక్కువగా తింటుంటారు. అస్సలే వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.