ఈ ప్రపంచం ఎన్నో వింతలు.. విశేషాలను కలిగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రదేశాలు.. వస్తువులు.. జంతువులు కొంతవరకు మాత్రమే.
ఇంకా తెలియని ఎన్నో అద్భుతాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కొందరు శాస్త్రవేత్తలు ఒక్కొక్కటి వాటిని వెలికి తీస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలకు అంత చిక్కని ఐదు రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ఎంత పరిశోధించినా అందులో ఏముందని విషయం కనుక్కోలేకపోతున్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చిన మానవుడు ఆ తర్వాత ఎన్నో పరిణామక్రమాల మధ్య అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అయితే దాదాపు ప్రతి ప్రదేశం.. ప్రతి వస్తువు ఎందుకు ఏర్పడిందో సాంకేతికతను ఉపయోగించి తెలుసుకుంటున్నాడు. కానీ ప్రపంచంలో ఉన్న ఈ ఐదు ప్రదేశాల గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అవేంటంటే?
Mount Lyco:
ఆఫ్రికా ఖండంలోని Mosambique అనే ప్రాంతంలో లైకో అనే పర్వతం ఉంది. ఈ పర్వతం ఉన్నప్పు బండరాయిలా ఉంటుంది. 11 మీటర్ల ఎత్తు ఉన్న ఈ పర్వతంపై పరిశోధన చేయడానికి ఎంతోమంది ప్రయత్నించారు. అయితే 2018 లో డ్రోన్ ద్వారా సర్వే చేశారు. దీనిపై ఒక అడవిని గుర్తించారు. దీని వయసు లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే డ్రోన్ ద్వారా వీరు కొన్ని రకాల వింత జంతువులను, కీటకాలను మొత్తం కలిపి 700 వరకు కనుక్కున్నారు. ఇప్పటివరకు ఎక్కడా చూడని ప్రత్యేకమైన కప్పలు ఇక్కడ కనిపించాయి. ప్రొఫెసర్ జూలియన్ బృందానికి ఇక్కడ మూడు మట్టి కుండలు లభించినట్లు చెబుతున్నారు. ఇవి ప్రాచీన కాలానికి సంబంధించినవే అని గుర్తించారు. అయితే లైకో పర్వతం చుట్టూ అగ్నిపర్వతం ఉండేదని.. కోతకు గురికావడంతో చివరకు ఈ రాయి మిగిలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Well of Barahout:
యమన్ దేశంలో ఒక బావిలో కనిపించే ఈ ప్రదేశం చాలా ఉచితంగా ఉంటుంది. దీనినే నరక ద్వారం అది కూడా అంటారు. యమన్ దేశంలో ఆల్ మహారాజ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ లోకి వెళితే తిరిగివచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. ఈ భావి 30 అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ భావి మధ్యలో ఒక పెద్ద రాయిని గుర్తించారు. ఈ రాయి రాక్షసుడి చేతివలె ఉంటుంది. రాత్రివేళ ఈ భావిలో నుంచి భయంకరమైన ధ్వనులు వస్తుంటాయి. 2018 వ సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ భావిలోకి దిగేందుకు ప్రయత్నించారు. కానీ దట్టమైన చీకటి ఉండడంతో చివరి వరకు చేరకుండా తిరిగి వచ్చేశారు. కొందరు దీనిని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని అంటుండగా.. మరి కొందరు మాత్రం ప్రాచీన మానవులు దీనిని ఏదో అవసరం కోసం ఏర్పాటు చేసుకున్నారని తెలుపుతున్నారు.
The Eve:
దక్షిణ అమెరికాలోని అర్జెంటుగా దేశంలో చందమామ ఆకారంలా ఒక ప్రదేశం ఆసక్తిని రేపుతుంది. అంతేకాకుండా గుండటి ప్రదేశం నీళ్లపై తిరుగుతూ ఉంటుంది. 120 మీటర్ల వెడల్పుతో ఉన్న గుండెటి ప్రదేశం నీటిపై తేలియాడుతూ కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఇక్కడ వింతైన విలువ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కొందరు ఈ ప్రాంతానికి గ్రహాంతర వాసులు వస్తుంటారని చెబుతున్నారు. 2016లో కొందరు శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి.. పరిశీలించగా ఇక్కడ ఏవో వింతైన శబ్దాలు వినిపించినట్లు చెబుతున్నారు.

































