రాబోయే రోజుల్లో చాలా భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు

రానున్న మరో ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉరుములు,మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. “ఏపీ: రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పాటు!”


రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు యానాం ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ,అనకాపల్లి, అల్లూరిజిల్లా, విజయనగరం,పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళంలలో వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎగువ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతలు జలమయమయ్యే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ అంచనా యానాం రాయలసీమ వరకు గంటకు 50 నుండి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు బయటకు వెళ్లే ప్రజలు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని పేర్కొన్న వాతావరణ శాఖ అకాల వర్షాలు కారణంగా మామిడి, పనస వంటి వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినే అవకాశం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.