క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు మరణిస్తే బకాయి ఎవరు చెల్లిస్తారు? నిబంధనలు ఏంటి?

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు అనేది ప్రజలకు ఒక అవసరంగా మారింది. క్రెడిట్ కార్డు ఉపయోగించని వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు కూడా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే కార్డుపై ఉన్న బకాయి ఎవరు చెల్లిస్తారు అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

 


ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరిగింది. పెద్ద నగరాల్లో పెరుగుతున్న ఖర్చుల మధ్య యువతలో క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ప్రజల ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కానీ తరువాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి క్రెడిట్ కార్డులకు బానిసైతే, దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. క్రెడిట్ కార్డ్ అనేది ప్లాస్టిక్ కార్డ్. ఇది డెబిట్ కార్డ్ (ATM కార్డ్) లాంటిది. డెబిట్ కార్డ్ ద్వారా మన బ్యాంక్ ఖాతా నుండి డబ్బును తీసుకోవచ్చు. ఇంతలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు మరణిస్తే బకాయి ఉన్న మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు? దీని గురించి చట్టం ఏం చెబుతుందో తెలుసుకుందాం.

క్లిష్ట సమయాల్లో క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీలు ఈ స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. ఉత్తమమైన విషయం ఏమిటంటే ఈ గ్రేస్ పీరియడ్‌లో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే వారు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత చిన్న రుణంపై భారీ వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు.

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

  1. బిల్లు చెల్లింపులను ఆలస్యం చేయవద్దు. ఇది వడ్డీని పెంచుతుంది. అలాగే క్రెడిట్ స్కోర్‌ను పాడు చేస్తుంది.
  2. కనీస బకాయి (మినిమమ్‌ బిల్లు) మొత్తాన్ని మాత్రమే చెల్లించవద్దు. దీనివల్ల రుణం ఎక్కువ కాలం ఉంటుంది. వడ్డీ పేరుకుపోతూనే ఉంటుంది.
  3. క్రెడిట్ పరిమితికి దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. ఇది మీ CIBIL స్కోర్‌ను పాడు చేయవచ్చు.
  4. ఎప్పుడు కూడా పొరపాటున క్రెడిట్ కార్డు నుండి నగదు ఉపసంహరించుకోవద్దు. ఇలా చేస్తే భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఛార్జీలు కూడా విధిస్తాయి బ్యాంకులు.
  5. ప్రతి కొనుగోలుపై EMIని ఎంచుకోకండి. ఇది క్రమంగా రుణ భారాన్ని పెంచుతుంది.
  6. రివార్డ్ పాయింట్లు, ఆఫర్ల దురాశతో అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దుజ ఇది బడ్జెట్‌ భారీ పెంచుతుంది.
  7. అవసరం లేకుండా ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉంచుకోకండి. దీని కారణంగా మీరు చెల్లింపు, గడువు తేదీని మరచిపోవచ్చు. కార్డుకు వార్షిక ఛార్జీ కూడా ఉంటుంది.
  8. స్టేట్‌మెంట్ చదవకుండా ఎప్పుడూ చెల్లింపు చేయవద్దు. ఇది తప్పుడు ఆరోపణలు, మోసాలను నివారించడానికి మీకు సహాయపడుతుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.