2030 నాటికి భారతీయులు తమ వంట గదులకు తాళాలేస్తారా? మూడు పూట్లా హోటళ్లలోనే తింటారా?

www.mannamweb.com


2023లో ప్రతి సెకెన్‌కి సుమారు 2 నుంచి 3 బిర్యానీలు ఇండియా ఆర్డర్ చేసిందంటూ స్వీగ్గీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అది చూసిన తర్వాత.. అబ్బో ఇండియాలో బిర్యానీ ప్రియులు బాగానే ఉన్నారనుకున్నాం.

అయినా దేశ వ్యాప్తంగా ఏటా బిర్యానీ మార్కెట్ దాదాపు 20 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్న వార్తలొచ్చినప్పుడు సెకెన్‌కి 2 నుంచి 3 బిర్యానీలు ఆర్డర్ చెయ్యడం సర్వ సాధారణం. అందులో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు.