లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడున. అయితే వెబ్ సీరీస్ యాక్టర్ పిర్యాదు తో యూట్యూబర్ ప్రసాద్ బేహేరా ను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.
అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ప్రసాద్ బేహేరా తో వెబ్ సీరీస్ లో నటించింది బాధితురాలు. గత కొద్ది రోజులుగా లైంగికంగా వేడిస్తున్నాడని పిర్యాదు చేసింది బాధితురాలు.
Prasad Behera
వెబ్ సీరీస్ లు చేస్తున్న ప్రసాద్.. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు లభించింది. అయితే యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహరా నీ అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కి పంపించారు జూబ్లీహిల్స్ పోలీసులు.