ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు ఈ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి.
అలాగే, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 05
జే కెల్లీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 05
ది న్యూ యార్కర్ ఎట్ 100 (అమెరికన్ కార్టూన్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 05
లవ్ అండ్ వైన్ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- డిసెంబర్ 05
ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్మస్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
ఓనింగ్ మ్యాన్‌హటన్: సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్ గేమ్ షో)- డిసెంబర్ 05
జియో హాట్‌స్టార్ ఓటీటీ
డైస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 05
ది రియల్ హౌజ్‌వైఫ్స్ ఆఫ్ బెవెర్లీ హిల్స్ సీజన్ 15 (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో)- డిసెంబర్ 05
జీ5 ఓటీటీ
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు కామెడీ సినిమా)- డిసెంబర్ 05
ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
బే దునే తీన్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 05
కుట్రమ్ పురిందవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 05
అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ కామెడీ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 05
ది ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ ఫాంటసీ మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 05
ఓటీటీలోకి ఇవాళ 17 సినిమాలు
ఇలా ఇవాళ (డిసెంబర్ 05) ఒక్కరోజే 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్, తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్, కుట్రమ్ పురింధవన్, ప్రణవ్ మోహన్ లాల్ హారర్ థ్రిల్లర్ డైస్ ఈరే, స్టీఫెన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వాటితోపాటు అరసయ్యన ప్రేమ పసంగ, ఘర్‌వాలీ పెడ్వాలీ, ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్, లవ్ అండ్ వైన్‌తో కలిపి మొత్తంగా 11 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
































