ఓటీటీలోకి ఏకంగా 61 సినిమాలు.. 21 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో 15 ఇంట్రస్టింగ్

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 61 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు మాత్రమే ఉంటే అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 15 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అన్ని జోనర్లలో ఉన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 61 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.


నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

ట్రైన్‌రెక్: ది రియల్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 8

జియామ్‌ (థాయి సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 9

అండర్‌ ఎ డార్క్‌ సన్‌ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌)- జూలై 9

ది గ్రింజో హంటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 9

బెటర్ లేట్ దాన్ సింగిల్ (కొరియన్ డేటింగ్ రియాలిటీ షో)- జూలై 9

బిల్డింగ్ ది బ్యాండ్ (ఇంగ్లీష్ రియాలిటీ మ్యూజిక్ కాంపిటీషన్ షో)- జూలై 9

సెవెన్‌ బియర్స్‌ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్‌ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్‌)- జూలై 10

టూ మచ్‌ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 10

బ్రిక్‌ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 10

ఏ బ్రదర్‌ అండ్‌ 7 సిబ్లింగ్స్‌ (ఇండోనేషియన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్)- జూలై 10

8 వసంతాలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ)- జూలై 11

ఆప్‌ జైసా కోయ్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూలై 11

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11

మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ (అమెరికన్ కామెడీ ఫిల్మ్)- జూలై 11

ఆల్మోస్ట్ కాప్స్‌ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూలై 11

క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)

ఆహా ఓటీటీ

శారీ (తెలుగు బోల్డ్ సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూలై 11

కలియుగమ్ 20264 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 11

ఒరు యమనిన్ కాదల్ కాదై (మలయాళ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 11 (ఆహా తమిళ్ ఓటీటీ)

జియో హాట్‌స్టార్‌ ఓటీటీ

మూన్‌‌వాక్‌ (తెలుగు డబ్బింగ్ మలయాళం మ్యూజికల్ డ్రామా సినిమా)- జూలై 8

రీఫార్మ్‌డ్‌ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 9

స్పెషల్‌ ఓపీఎస్‌ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌)- జూలై 11

ద రియల్‌ హౌస్‌వైఫ్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ కంట్రీ సీజన్‌ 19 (అమెరికన్ రియాలిటీ షో)- జూలై 11

జాస్‌ @50: ది డెఫినిటివ్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 11

బరీడ్‌ ఇన్‌ ద బ్యాక్‌యార్డ్‌ సీజన్‌ 6 (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 13

7 షేడ్స్ ఆఫ్ ధోని (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)

లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ

ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌ (ఆస్ట్రేలియన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 11

మిస్టర్‌ రాణి (తెలుగు డబ్బింగ్ కన్నడ కామెడీ ఫిల్మ్)- జూలై 11

ది సైలెంట్‌ అవర్‌ (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్లిల్లర్ మూవీ)- జూలై 11

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం)- జూలై 8

బల్లార్డ్‌ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్‌ సిరీస్‌)- జూలై 9

మిట్టీ ఏక్ నయి పెహచాన్ (హిందీ రూరల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జులై 10 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ)

నోబు (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 11

డ్రాప్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11

సోవరీన్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 11

ఎవ్రీథింగ్ గోయింగ్‌టోబ్ గ్రేట్ (ఇంగ్లీష్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 11

916 కుంజూట్టన్ (మలయాళ చిత్రం)

జీరో సే రీస్టార్ట్ (హిందీ సినిమా)

రాకెట్ గ్యాంగ్ (హిందీ మూవీ)

రాష్ట్ర కవచ్ ఓం (హిందీ ఫిల్మ్)

ది నైట్ టైమ్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా)

ది అన్‌బ్రేకబుల్ బాయ్ (ఇంగ్లీష్ మూవీ)

ది లాస్ట్ డేస్ (ఇంగ్లీష్ ఫిల్మ్)

ఏ స్కామ్ కాల్‌డ్ లవ్ (ఇంగ్లీష్ చిత్రం)

న్యూ పాంటీ అండ్ స్టాకింగ్ విత్ గార్టర్ బెల్ట్ సీజన్ 1 (జపనీస్ వెబ్ సిరీస్)

సిటీ: ది యానిమేషన్ (జపనీస్ వెబ్ సిరీస్)

వన్ నైట్ ఇన్ ఇదాహో: ది కాలేజ్ మర్డర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)

సన్‌ నెక్ట్స్ ఓటీటీ

కలియుగమ్ 2064 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 11

కర్కి (తెలుగు డబ్బింగ్ కన్నడ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 11

చెన్నై సిటీ గ్యాంగ్‌స్టర్స్ (తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా)- జులై 11

చౌపల్ ఓటీటీ

దానా పాని (పంజాబీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జులై 10

రక్షా బంధన్ (హర్యానా కామెడీ డ్రామా చిత్రం)- జులై 10

బుక్‌ మై షో ఓటీటీ

గుడ్‌ వన్‌ (హాలీవుడ్‌ డ్రామా చిత్రం)- జూలై 8

పాల్‌ అండ్‌ పాలెట్‌ టేక్‌ ఏ బాత్‌ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూలై 11

ఆపిల్‌ టీవీ ప్లస్‌ ఓటీటీ

ఫౌండేషన్‌ సీజన్‌ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 11

ది వైల్డ్ వన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)

భైరవం (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- జూలై 8

నరివెట్ట (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జులై 10

అన్‌ఫిల్టర్‌డ్ నారి (హిందీ కామెడీ మూవీ)- షెమారోమీ ఓటీటీ- జులై 10

సంతోషం (తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 10

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బ్యాచిలర్‌ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- మనోరమ మాక్స్‌ ఓటీటీ/సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 11

ఓటీటీలోకి 61 సినిమాలు

ఇలా ఈ వారం (జులై 7-13) ఏకంగా 61 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో భైరవం, నరివెట్ట, సంతోషం, మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్, 8 వసంతాలు, సెవెన్‌ బియర్స్‌, టూ మచ్, బ్రిక్, ఆప్‌ జైసా కోయ్‌, డిటెక్టివ్ ఉజ్వలన్, కలియుగమ్ 2064, కర్కి, మిస్టర్ రాణి, ది సైలెంట్‌ అవర్‌, మూన్‌‌వాక్‌, 7 షేడ్స్ ఆఫ్ ధోని, శారీ సినిమాలు చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు స్పెషల్‌ ఓపీఎస్‌ సీజన్ 2, ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌, జియామ్, కరాటే కిడ్: లెజెండ్స్‌ మూవీతో కలిపి 61లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉన్నాయి ఇందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 15 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.