March Holidays: గుడ్‌న్యూస్ బ్యాంకులకు ఆ 4 రోజులు సెలవులు

Bank Holidays: బ్యాంకులకు రెండు రకాల సెలవులుంటాయి. ప్రాంతీయ, జాతీయ సెలవులు ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. జాతీయ సెలవులు దేశవ్యాప్తంగా ఉంటాయి. మరో వైపు రెండు, నాలుగు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి.


బ్యాంకు ఉద్యోగులు గుడ్‌న్యూస్. వచ్చేవారం బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులున్నాయి. ఏదైనా పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే ముందుగా ఈ సెలవుల జాబితా సరిచూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వచ్చే వారం హోలీ పండుగ ఉంది. హోలీ పండుగ పురస్కరించుకుని చాలా రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులున్నాయి. అందుకే బ్యాంక్ కస్టమర్లు ఈ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో హోలీ సెలవు ఉంది.

వచ్చే వారం బ్యాంకులకు సెలవు ఎప్పుడు

మార్చ్ 13 ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లో హోలికా దహనం
మార్చ్ 14హోలి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
మార్చ్ 15 త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాల్లో హోలీ సెలవు
మార్చ్ 16 ఆదివారం సెలవు

మార్చ్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా

మార్చ్ 8 రెండవ శనివారం సెలవ
మార్చ్ 9 ఆదివారం సెలవు
మార్చ్ 13 ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళలో హోలికా దహనం సెలవు
మార్చ్ 14 చాలా రాష్ట్రాల్లో హోలీ సెలవు
మార్చ్ 15 అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులకు సెలవు
మార్చ్ 16 ఆదివారం సెలవు
మార్చ్ 23 నాలుగవ శనివారం సెలవు
మార్చ్ 27 షబ్ ఎ ఖద్ర్ జమ్ములో సెలవు
మార్చ్ 28 జమ్ము కాశ్మీర్‌లో జుమ్మ తుల్ విదా సెలవు
మార్చ్ 30 ఆదివారం సెలవు
మార్చ్ 31 రంజాన్ సెలవు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.