Cooking In Steel : వంటకు స్టీల్ పాత్రలను వినియోగిస్తున్నారా.? ఇలా చేస్తే డేంజర్ లో పడక తప్పదు.!

www.mannamweb.com


Cooking In Steel : ప్రస్తుతం చాలామంది వంట చేసే పాత్రలపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.. స్టీల్ పాత్రలు వాడాలా.. అల్యూమినియం పాత్రలు వాడాలా..
మట్టి పాత్రలు వాడాలా అని రకరకాల అనుమానాలతో సతమతమవుతున్నారు.. మనం తీసుకునే ఆహారం అన్నీ కూడా పచ్చిగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే మనం వంట చేసే విధానం మన ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం… ఆహారాన్ని వండడానికి వినియోగించే వస్తువులు కూడా మన శరీర ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. సహజంగా వంట వండడం కోసం స్టీల్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే స్టీలు పాత్ర మంచిదని అందరి అభిప్రాయం. కానీ ఈ పాత్రలు సరిగ్గా వినియోగించకపోతే ప్రాణానికి ప్రమాదం తప్పదు.. కావున స్టీలు పాత్రలు వినియోగించేటప్పుడు ఎప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లేకపోతే శరీరంపై త్రీవర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నాన్ స్టిక్ వంట సామాన్ల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఆహారం వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ పాత్రలలో ఆహారం వేడి త్వరగా చల్లారిపోతుంది. కాబట్టి ఉడికించే ముందు మీడియం మంట మీద వేడి చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలోకి వడ్డించాలి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో వంట చేయడానికి నాన్ స్టిక్ అంటే ఎక్కువ నూనె అవసరం పడుతుంది. లేదంటే ఆహారం ఫ్యాన్ కి ఆత్తుకుపోతూ ఉంటుంది. మార్చురైజర్స్ ఆహారాలు స్టెయిన్లెస్ కుక్ వేరు ప్యాన్కు అంటుకుంటే అధిక గ్యాప్ వేడిని తగ్గిస్తుంది. ఇది పాన్ నుండి ఆహారం బయటికి పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి వంట చేయడానికి నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను వినియోగించాలి. దీంతో వంటకాలు ఎక్కువసేపు పాడవ్వకుండా ఉంటాయి.

ఆహారం కూడా నాణ్యమైనదిగా రుచిగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాన్ లో పంచదార పాకం తయారు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది.. తక్కువ నాణ్యత గల స్టీల్ పాత్రలలో అయితే పంచదార పాకం వెంటనే మాడిపోతుంది. స్టైన్లెస్ స్టీల్ పాత్రలో ఒకేసారి అధిక పదార్థాలను వేడి చేయవద్దు. ఆహార పదార్థాలు ఒక్కొక్కటిగా జోడించి దశలవారీగా ఆహారాన్ని ఉడికించుకుంటే ఆహారం సమతుల్యంగా ఉడుకుతుంది. కాబట్టి స్టీల్ పాత్రలు వినియోగించేటప్పుడు వాటి నాణ్యతను చెక్ చేసుకుని తెచ్చుకొని దానిలో వంట చేసుకోండి.. ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు..