ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంట్లో రోజూ రెండు సార్లు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెడుతుంటారు. సోఫా కింద, డైనింగ్ టేబుల్ కింద, మంచం కింద, బీరువాల కింద వంగి ఊడవాలన్నా, తడిగుడ్డ పెట్టాలన్నా చాలా కష్టం. దీని వల్ల నడుము నొప్పి సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే మీ ఇంట్లో ఆడవాళ్లు కష్టపడకూడనదు అని మీరు అనుకుంటే కనుక ఈ పరికరం బహుమతిగా ఇవ్వండి చాలు. జస్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తే చాలు.. అదే మొత్తం ఇల్లు ఊడ్చేస్తుంది. అంతేనా ఇల్లంతా తడిగుడ్డ కూడా పెట్టేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఇల్లాలి ఇంట్లో ఉండాల్సిన వస్తువు.
ఎకోవాక్స్ డీబాట్ వై1 ప్రో 2 ఇన్ వన్ రోబో వాక్యూమ్ క్లీనర్. ఇది 2024లో కొత్తగా లాంఛ్ అయిన ప్రాడెక్ట్ ఇది. 6500 పీఏ పవర్ ఫుల్ సక్షన్ తో, 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 3500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది పని చేస్తుంది. అంటే ప్రతీ గదిలో మూల మూలల్లో ఉన్న చెత్తను శుభ్రం చేయడమే గాక తడిగుడ్డ కూడా పెట్టేస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ నావిగేషన్ టెక్నాలజీ, ట్రూ మ్యాపింగ్ ఫీచర్ ఉండడం చేత స్మార్ట్ ఫోన్ లో యాప్ తో ఈజీగా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే దీని పనితీరు అత్యధికంగా 320 నిమిషాలు ఉంటుంది. అంటే 5 గంటల పైనే కంటిన్యూగా పని చేస్తుంది. చెక్క, మార్బుల్, టైల్, కార్పెట్ ఇలా ఎలాంటి నేలల మీదయినా పని చేస్తుంది.
ఎలాంటి నేల అయినా సరే దుమ్మును క్లీన్ చేస్తుంది. దీని మీద కంపెనీ ఏడాది పాటు వారంటీ ఇస్తుంది. ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ లో సైడ్ బ్రష్, మెయిన్ రోలర్ బ్రష్, హెపా ఫిల్టర్, రీయూజబుల్ మాపింగ్ క్లాత్ అంటే తడిగుడ్డ పెట్టే క్లాత్ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా 24 గంటల్లో కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. 1800 258 8085 నంబర్ కి కాల్ చేస్తే కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ అందుతుంది. సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కంపెనీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది నలుపు రంగులో లభిస్తుంది. 30 సెంటీమీటర్ల పొడవు, 30 సెంటీమీటర్ల వెడల్పు, 11 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. చాలా చిన్నదిగా ఉండడం వల్ల దీన్ని ఈజీగా క్యారీ చేయవచ్చు.
దీని బరువు కూడా 5 కిలోల లోపే ఉంటుంది. దీనికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 1,19,900 ఉండగా 75 శాతం తగ్గింపుతో రూ. 29,900కే అందుబాటులో ఉంది. ఏకంగా 90 వేలు తగ్గుతుంది. ఎంపిక చేసినటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల మీద అదనంగా 1750 రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు. ఇంతకంటే బెటర్ డీల్ మరొకటి ఉండదేమో. దీని ధర ఎక్కువ అని ఆలోచిస్తే.. హాస్పిటల్ బిల్లు అంతకంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి 1,19,990 రూపాయల రోబో వాక్యూమ్ క్లీనర్ 30 వేలకే వస్తున్నప్పుడు ఆలోచించకుండా కొనేయడం బెటర్. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇంకా తక్కువలో కావాలా?:
ఇందులోనే మరొక కంపెనీ రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంది. దాని పేరు డ్రీమ్ మోవ ఎం1 రోబో వాక్యూమ్ క్లీనర్. ఇది కూడా మాప్ తో వస్తుంది. అంటే ఇల్లు ఊడవడమే కాకుండా తడిగుడ్డ పెట్టేస్తుంది. దీన్ని కూడా స్మార్ట్ ఫోన్ లో యాప్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. వంటగది, బెడ్రూమ్, హాల్ ఇలా అన్ని చోట్ల ఇది ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేస్తుంది. ఇది 7.6 సెంటీమీటర్ల ఎత్తుతో వస్తుంది. 32.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇరుకుల్లో కూడా ఊడ్చి తడిగుడ్డ పెడుతుంది. ఈ ప్రాడెక్ట్ కొనుగోలు చేస్తే ఒక రోబో, ఒక ఛార్జింగ్ డాక్, ఒక ఛార్జర్, ఒక క్లీనింగ్ టూల్, ఒక యూజర్ మాన్యువల్ వస్తున్నాయి. దీని బరువు కూడా రెండున్నర కిలోలు మాత్రమే. ఇది 4500 పీఏ సక్షన్ పవర్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 26,999 ఉండగా.. 48 శాతం తగ్గింపుతో దీన్ని మీరు రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ఖరీదు ఇది. కాబట్టి ఇది ఇల్లాలికి బహుమతిగా ఇస్తే ఇంతకంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు.