జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హాస్టల్ సూపరింటెండెంట్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికను నియమించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 29న పల్నాడు జిల్లా మద్దిరాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరవ్వాలని. ఎంపికైన వారికి నెలకు రూ.35,750 వేతనం ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీ, తెలంగాణ, యానాంలో పనిచేయడానికి సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
































