ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G05 ఫోన్‌పై రూ.6,880 బోనస్‌.. రూ.419కే మీ సొంతం

 మోటోరోలా (Motorola) బడ్జెట్ ధరలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్‌లో Moto G05 ఒకటి. ఇది అత్యంత చౌకవ ధరలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే, ఈ మొబైల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…


మోటోరోలా (Motorola) G05 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.67 ఇక్కడ HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన మిడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది.

దీని వెనక భాగంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 50MP మెయిన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన 5200 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.