ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు త్వరలో గుడ్ న్యూస్ లభించింది. బకాయి డీఏ(DA)లు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిపిందే.
అయితే త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం(Kutami Government) కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యకతన ఈ నెల 10న కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగులకు ఒక డీఏ విడుదలపై చర్చించనున్నారు. మంత్రులు ఆమోద ముద్ర వేయగానే డీఏ విడుదల చేయనున్నారు. అయితే ఆదివారమే కేబినెట్ భేటీ జరిగింది. మళ్లీ వెంటనే కేబినెట్ భేటీ జరగనుండటంతో చర్చనీయాంశంగా మారింది.
































