సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

 ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.


తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

1)అమెజాన్ ప్రైమ్:

సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22

టుగెదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22

మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 22

ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ (అమెరికన్ బోల్డ్ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 22

యానివర్సరీ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22

నిధియం భూతవుం (మలయాళ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 24

ఫెలుడర్ గోయెండగిరి సీజన్ 3 (బెంగాలీ మిస్టరీ డిటెక్టివ్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- డిసెంబర్ 24

2)నెట్‌ఫ్లిక్స్:

పోస్ట్‌హౌస్ (ఫిలిపినో సూపర్ నాచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22

గుడ్ బై జూన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 24

ప్యారడైజ్ (మలయాళ సైకలాజికల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 24

తెలుగు ఆంధ్రా కింగ్ తాలూకా (తెలుగు రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 25

రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్)- డిసెంబర్ 26

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 26

3)జియో హాట్‌స్టార్:

నోబడీ 2 (అమెరికన్ డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 22

ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22

అమడస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 22

ది బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యంగ్ అడల్ట్ స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 22

4)జీ5:

మిడిల్ క్లాస్ (తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 24

రోంకిని భవన్ (బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 25

ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 26

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.