2025 సాధారణ, ఆప్షన్‌ సెలవుల కేలండర్‌ విడుదల

www.mannamweb.com


2025 సంవత్సరం ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ, ఆప్షన్‌ సెలవుల కేలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం జిఓ ఆర్‌టి నెంబరు 2115ను విడుదల చేసింది.

జనరల్‌ హాలిడేస్‌ (ఫెస్టివల్స్‌) 23 రోజులుగా పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహరం పండగలు ఆదివారం వచ్చినట్లు తెలిపారు. ఆప్షనల్‌ హాలిడేస్‌ను 21 రోజులు సెలవు దినాలుగా ప్రకటించగా, మహాలయ అమావాస్య, ఈద్‌ ఇ గడీర్‌ సెలవులు ఆదివారాలు వచ్చినట్లు జిఓలో పేర్కొన్నారు.