ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి మార్గం

Know your phone radiation / SAR Status _ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి మార్గం
ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి మార్గం

సహజంగా ప్రతీ ఫోన్‌లో స్పెసిఫిక్‌ అబ్జ్జార్‌ప్షన్‌ రేట్‌ (సార్‌) అని ఒక ప్రమాణం ఉంటుంది. అది ఇండియాలో 1.6 వాట్స్‌ పర్‌ కేజీ ఉంటుంది. మీ ఫోన్‌ తప్పనిసరిగా ఆ పరిమితికి లోబడి ఉండాలి. మీ ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన కమాండ్‌ జారీ చేయడం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి *#07# అనే బటన్లు ప్రెస్‌ చేయండి. వెంటనే స్ర్కీన్‌ మీద మీ ఫోన్‌లో ఉన్న సార్‌ వేల్యూ ఎంత ఉందో చూపిస్తుంది. అది పైన చెప్పబడిన 1.6 వాట్స్‌ పర్‌ కేజీకి లోబడి ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని చైనా కంపెనీలు తయారు చేసే ఫోన్లు అంతకన్నా ఎక్కువ రేడియేషన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *