ఒక స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు.. అల్ట్రా 5G Display.. రిఫ్రెష్ రేట్ తో కలిగిన విజువల్స్… భారీ ప్రాసెసర్.. కెమెరా పర్ఫామెన్స్..
వంటివి చూస్తాం. అయితే ఈ ఫీచర్లు అన్నీ ఒకే మొబైల్ లో ఉంటాయా? అన్న సందేహం కలుగుతుంది. గతంలో ఒక్కో మొబైల్ ఒక్కో ఫీచర్ కు ప్రత్యేకంగా ఉండేది. కానీ ఇవన్నీ ఫీచర్స్ ఒకే మొబైల్ లో ఉన్నాయంటే ఎవరికైనా వెంటనే కొనాలని అనిపిస్తుంది. అలాంటి మొబైల్ ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఇప్పటికే ఎంతోమంది వినియోగదారులను ఆకట్టుకున్న Motorola కంపెనీ లేటెస్ట్ గా 70 అల్ట్రా 5G మొబైల్ ను ఆవిష్కరించింది. ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. మరి ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Motorola 70 Ultra 5G మొబైల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మొబైల్ లో డిస్ప్లే ఆకట్టుకుంటుంది. ఇందులో 6.9 అంగుళాల HD+ Amoled డిస్ప్లే తో పాటు 144 Hz రిఫ్రిష్ రేట్ నువ్వు కలిగే ఉంది. ఇది పూర్తిగా సినిమాటిక్ లాగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ ప్యానెల్ అల్యూమినియం ఫ్రేమ్ తో ప్రోస్టేడ్ గ్లాస్ తో తయారు చేయబడింది. ప్రమాదవశాత్తు కింద పడిపోయిన కూడా రక్షణగా ఉండేందుకు పటిష్టంగా అమర్చారు.
మోటరోలా 70 ఆల్ట్రా మొబైల్ లో ఉండే ఫీచర్స్ అద్భుతం అని అనిపిస్తుంటాయి. ఇందులో 8Gen 3 చిప్ సెట్ ను అమర్చారు. ఇది ఫ్లాగ్ ఫిష్ స్థాయి పనితీరును కనబరుస్తుంది. అలాగే ఇందులో 12 GB Ram, 512GBస్టోరేజ్ తో అత్యధిక ఫైల్స్ ను స్టోరేజ్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ తో పనిచేసే ఇది మల్టీమీడియా గ్రాఫిక్ ను అందించడంతో పాటు AI సిస్టమ్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.
ప్రతీ మొబైల్ కొనుగోలు చేసే సమయంలో కెమెరా పనితీరుపై ఎక్కువగా దృష్టి పెడుతారు. ఈ మొబైల్ లో 250 మెగా పిక్సెల్ OIS AI కెమెరాను అమర్చారు. ఇది స్పష్టమైన చిత్రాలను అందిస్తోంది. అంతేకాకుండా కావాల్సిన ఏఐ ఇమేజ్ ను తయారు చేస్తుంది. 50 అల్ట్రా వైడ్ లెన్స్ తో కలిగిన 32 టెలిఫొటో ఆప్షన్ కూడా ఉంది. 60 MP తో సెల్ఫీలను దిగొచ్చు. అలాగే ఈ కెమెరాతో 8 కే వీడియోను రికార్డింగ్ చేయవచ్చు.
అల్ట్రామొబైల్ బ్యాటరీ సామర్థ్యం ఎక్కువే అని చెప్పొచ్చు. ఇందులో 800 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 125 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంది. కేవలం 22 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. బ్యాటరీ లైప్ కొనసాగడానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ భారీ ధర ఉంటుందా? అన్న సందేహం కలగుతుంది. కాని దీనిని కేవలం రూ.11,999 తో విక్రయిస్తున్నారు. ఆన్ లైన్ లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేవారికి డిస్కౌంట్ కూడా లభించే అవకాశం ఉంది.































