శోభితా ధూళిపాళ ‘చీకటిలో’తో అమెజాన్ ప్రైమ్ లో సందడి

పాన్ ఇండియా హీరోయిన్ శోభితా ధూళిపాళ, ‘చీకటిలో’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా, శోభితా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ‘మూవీ చీకటిలో.. ప్రమోషన్స్ వెలుగులో’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.