‘మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌’ -ఓ విజేత ‘డైరీ’..నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్‌ రాయను. ఇదే చివరిది’.. ఓ కుర్రాడు తన డైరీలో రాసుకున్న మాటలు.. బయటి ప్రపంచానికి కనపడకూడదని గుండు చేయించుకున్నారు. వెంట్రుకలు తిరిగి వచ్చేలోపు ప్రిపరేషన్‌ పూర్తి కావాలని తన రూమ్‌కే పరిమితమయ్యారు…విజేతగా నిలిచారు…

ఓ విజేత ‘డైరీ’.. ప్రస్తుతం తిరుపతి అర్బన్ ఎస్పీగా నియామకం అయిన ఆవుల రమేష్ రెడ్డి.. స్టోరీ.. ‘నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్‌ రాయను. ఇదే చివరిది’.. ఓ కుర్రాడు తన డైరీలో రాసుకున్న మా...

Continue reading