భయం లేదు… నేనో విధ్వంసం

‘పఠాన్‌’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత హీరో షారుక్‌ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్‌’.


ఈ చిత్రంలో దీపికా పదుకోన్, షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న రిలీజ్‌ చేయనున్నట్లుగా ‘డేట్‌ అనౌన్స్‌మెంట్‌’ వీడియోతో ప్రకటించారు. ‘భయం లేదు… నేనో విధ్వంసం’ అంటూ షారుక్‌ ఖాన్‌ డైలాగ్‌ చెప్పడం, యాక్షన్‌ విజువల్స్‌ ఈ వీడియోలో కనిపిస్తాయి. ఈ చిత్రంలో షారుక్‌‡పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.