ఆస్కార్స్ నామినేషన్ 2026 ఫైనల్ లిస్ట్ ఇదే.

సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూసే ఆస్కార్(Oscars) అవార్డులకు సంబంధించి 2026 నామినేషన్స్‌ను ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. 2025లో విడుదలై బెస్ట్ మూవీస్ ను వడపోసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించింది ఆస్కార్.


ఉత్తమ చిత్రంగా పోటీలో నిలిచిన సినిమాల జాబితా :

బగోనియా
ఎఫ్‌-1
ఫ్రాంకిన్‌స్టన్‌
ది సీక్రెట్‌ ఏజెంట్‌
సెంటిమెంటల్‌ వాల్యూ
సిన్నర్స్‌
ట్రైన్‌ డ్రీమ్స్‌
హ్యామ్‌నెట్‌
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

బెస్ట్ డైరెక్టర్ గా పోటీపడుతున్న దర్శకుల జాబితా :
పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
యోఆకీమ్‌ ట్రియర్‌: సెంటిమెంటల్‌ వాల్యూ
రేయాన్‌ కూగ్లర్‌: సిన్నర్స్‌
క్లోయి జావ్‌: హ్యామ్‌నెట్‌
జాష్‌ షాఫ్డీ: మార్టీ సుప్రీం

బెస్ట్ యాక్టర్ విభాగంలో పోటీపడుతున్న హీరోల జాబితా :
ఈథన్‌ హాక్‌: బ్లూ మూన్‌
మైఖేల్‌ బి జోర్డాన్‌: సిన్నర్స్‌
వాగ్నర్‌ మౌరా: ది సీక్రెట్‌ ఏజెంట్‌
తిమోతి చాలమేట్‌: మార్టీ సుప్రీం
లియోనార్డ్‌ డికాప్రియో: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

బెస్ట్ హీరోయిన్ గా పోటీలో నిలిచిన నటీమణులు జాబితా :
జస్సీ బక్లీ: హ్యామ్‌ నెట్‌
రోజ్‌ బర్న్‌: ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌ ఐ వుడ్‌ కిక్‌ యు
కేట్‌ హడ్సన్‌: సాంగ్‌ సంగ్‌ బ్లూ
రెనాటా రైన్సావా: సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్‌: బగోనియా

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో పోటీపడుతున్న చిత్రాల జాబితా :
ది సీక్రెట్‌ ఏజెంట్‌ (బ్రెజిల్‌)
ఇట్‌ వాజ్‌ ఏ జస్ట్‌ యాక్సిడెంట్ (ఫ్రాన్స్‌)
సెంటిమెంటల్‌ వాల్యూ (నార్వే)
సిరాట్‌ (స్పెయిన్‌)
ది వాయిస్‌ ఆఫ్ హింద్‌ రజాబ్‌ (తునీషియా)

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే విభాగం :
బగోనియా
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్‌
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ సౌండ్‌ చిత్రాల జాబితా :
ఎఫ్‌1
ఫ్రాంకిన్‌స్టన్‌
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
సిన్నర్స్‌
సిరాట్‌
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌
అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌
ఎఫ్‌1
జురాసిక్‌ వరల్డ్‌ రీబర్త్‌
ది లాస్ట్‌ బస్‌
సిన్నర్స్‌

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.