ఈ వారం OTT లో ఏకంగా 24 సినిమాలు/సిరీస్ లు.. ఎంటర్టైన్మెంట్

www.mannamweb.com


ఇప్పుడు రాబోయే వీకెండ్ అందరికి చాలా స్పెషల్ ఎందుకంటే.. ఈ వారం థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించడానికి రామ్ డబుల్ ఇస్మార్ట్ , రవి తేజ మిస్టర్ బచ్చన్ లాంటి డీసెంట్ హైప్ ఉన్న సినిమాలతో పాటు.. ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా మూవీ లవర్స్ కు ఎంటర్టైన్ చేసేందుకు.. ప్రతి వారం లానే ఈ వారం కూడా కొన్ని స్పెషల్ సినిమాలు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.
నెట్ ఫ్లిక్స్ :

మాట్ రిఫె : లూసిడ్ – ఏ క్రౌడ్ వార్ స్పెషల్ – ఆగష్టు 13
డాటర్స్ (డాక్యుమెంటరీ) – ఆగష్టు 14
రెన్ ఫీల్డ్ ( హాలీవుడ్) – ఆగష్టు 14
వరస్ట్ ఎక్స్ ఎవర్ – ఆగష్టు 15
యావరేజ్ జో సీజన్ 1- ఆగష్టు 15
బ్యాక్ యార్డ్ వైల్డర్ నెస్ – ఆగష్టు 15
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4- పార్ట్1 – ఆగష్టు 15
కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2 – ఆగష్టు 16
పెరల్ – ఆగష్టు 16
షాజమ్ – ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ – ఆగష్టు 17
ది గార్ ఫీల్డ్ మూవీ ( యానిమేషన్ మూవీ) – ఆగష్టు 17
ఐ కెన్ నాట్ లైవ్ వితౌట్ యూ – ఆగష్టు 16

జీ 5:

మనోరతంగల్ (తమిళ్ సిరీస్)- ఆగష్టు 15
కంటాయే కంటాయే – ఆగష్టు 15

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

స్టార్ వార్స్ : యంగ్ జెడి అడ్వెంచర్స్ సీజర్ 2- ఆగష్టు 14
డార్లింగ్ – ఆగష్టు 13
మై పర్ఫెక్ట్ హస్బెండ్ – ఆగష్టు 16

జియో సినిమా :

ఇండస్ట్రీ సీజన్-3 – ఆగష్టు 12
శేఖర్ హోమ్ – ఆగష్టు 14
బెల్ ఎయిర్ సీజన్ 2 – ఆగష్టు 15

అమెజాన్ ప్రైమ్ :

మనమే – ఆగష్టు 16

సోనీలివ్ :

చమక్ : ది కంక్లూజన్ – ఆగష్టు 16

హొయ్ చోయ్ :

పరిణీత – ఆగష్టు 15

ఈటీవీ విన్ :

వీరాంజనేయులు విహార యాత్ర – ఆగష్టు 14