3 వేల రూపాయల స్మార్ట్ వాచ్ కేవలం 270 రూపాయలకే

www.mannamweb.com


శ్రీనోవా డీ20 టచ్ స్క్రీన్ స్మార్ట్ వాచ్.. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో టచ్ స్క్రీన్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, యూఎస్బీ ఇంటర్ఫేస్, స్టెప్స్ మానిటర్, క్యాలరీ కౌంటర్, స్లీప్ మానిటర్, నోటిఫికేషన్స్, టెక్స్ట్ మెసేజ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది లేడీస్ కి, మగవాళ్ళకి ఇద్దరికీ సెట్ అవుతుంది. రిమూవబుల్ స్ట్రాప్ ఆప్షన్ తో వస్తుంది. 4 సెంటీమీటర్ల స్క్రీన్ సైజుతో వస్తుంది. స్మార్ట్ వాచ్ తో కనెక్ట్ చేసిన యాప్ లో లేదా ఓఎల్ఈ ఈ డిస్ప్లేలో డైలీ యాక్టివిటీస్ ని చెక్ చేసుకోవచ్చు. మీరు వేసిన ఫుట్ స్టెప్స్ ని, నడిచిన దూరం, ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయి, ఎన్ని నిమిషాలు ఫోన్ లో యాక్టివ్ గా ఉన్నారు.. ఇలా రోజూ చేసే యాక్టివిటీస్ ని చూసుకోవచ్చు.

అయితే ఈ స్మార్ట్ వాచ్ లో కాలింగ్ ఫీచర్ లేదు. కాల్స్ వచ్చినట్టు నోటిఫికేషన్లు, మెసేజులు చూడవచ్చు. రిసీవ్, రిజెక్షన్ కాల్, క్యాలెండర్, ఎస్ఎంఎస్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్ కి సంబంధించి నోటిఫికేషన్ డిస్ప్లేలో చూడవచ్చు. ఫిట్నెస్ ట్రాకర్ బ్యాండ్ ముఖ్యమైన మెసేజులని మిస్ చేయదు. అయితే ప్లేస్టోర్ లో ఫిట్నెస్ బ్యాండ్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకుంటేనే ఇది వర్క్ అవుతుంది. వాచ్ స్ట్రాప్ ని తీస్తే యూఎస్బీ పోర్ట్ కనిపిస్తుంది. దానికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయాక మళ్ళీ చేతికి పెట్టుకోవచ్చు. సులువుగా స్ట్రాప్ ని తీయచ్చు, మళ్ళీ పెట్టవచ్చు. దీని అసలు ధర రూ. 2,999 కాగా ఆఫర్ లో 91 శాతం తగ్గింపుతో వస్తుంది. 270 రూపాయలకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.

ఐడీ-116 కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఒకటి ఉంది. ఇది మగాళ్లకు, ఆడవారికి, పిల్లలకు కూడా సెట్ అవుతుంది. బ్లూటూత్ స్మార్ట్ ఫిట్నెస్ బ్యాండ్ ఇది. ఇందులో హార్ట్ రేట్, స్టెప్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ట్రాకర్, బ్లడ్ ప్రెజర్, స్లీప్ మానిటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ తో వస్తుంది. క్యాలరీ కౌంటర్, అలారమ్, కాల్ నోటిఫికేషన్స్, మెసేజ్ వంటి ఫీచర్స్ తో పాటు యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. యోగా, రోప్ స్కిప్పింగ్ సహా 11 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్స్ ని ట్రాక్ చేస్తుంది. ఆటోమేటిక్ యాక్టివిటీ డిటెక్షన్ టెక్నాలజీతో పని చేస్తుంది. రన్నింగ్, వాకింగ్ లాంటి వాటిని కూడా ట్రాక్ చేస్తుంది. దీని అసలు ధర రూ. 2,999 కాగా ఆఫర్ లో రూ. 270కే అందుబాటులో ఉంది.