Business Ideas: రూ. 15 వేలు పెట్టుబడి పెడితే చాలు.. మూడు నెలల్లో రూ. 3 లక్షల లాభం.. కుండీల్లో మొక్కలు పెంచితే చాలు..

www.mannamweb.com


బాగా చదవుకుని ఉద్యోగం సంపాధించాలి ఇది ఒక్కప్పటి మాట.. ఉద్యోగం వదిలేసైనా పర్వాలేదు తెలివిగా సంపాధించాలి ఇది నేటి తరం మాట.. అందేకే నేటియువత ఉద్యోగాలు వదలి వ్యవసాయం వైపు వెళ్తున్నారు.

లక్షలు సంపాధిస్తున్నారు. సాధారణ రైతుల్లో ఆహార పంటలు, సంప్రదాయ పంటలు వేయకుండా అరుదైన పంటలు, ఆయుర్వేద పంటలు, అందరికి అవసరమైన పంటలు సాగుచేస్తూ అందరికంటే భిన్నంగా పెద్ద మొత్తంలో.. లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఇందులో ప్రధానమైదని ఔషద మొక్కల పెంపకం.

కలబంద, తులసి లాంటి మొక్కలపై ఫోకస్ పెడుతున్నారు. వాటి సాగులో మెలుకువలు తెలుసుకుంటున్నారు. ఈ పంటలను ప్రత్యేకంగా పండిస్తున్నారు. ఇందులో కలబంద, తులసి లాంటి మొక్కల్లో ఔషద గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.

ఔషద మొక్కల్లో ప్రధానంగా స్టీరియా, సర్పగంధ, తులసి, శతావరి, లిక్కో రైస్, వంటి మొక్కలును సాగు చేస్తున్నారు. ఈ పంటలను పండించేందుకు ఎకరాల్లో స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే వీటిని పండించవచ్చు. అది కూడా మనం ఇంట్లో ఉపయోగించే కుండీల్లో వీటిని పండించవ్చు.

తులసీ మొక్క ప్రత్యేకత

తులసీ మొక్కల చాలా ఔషద గుణాలు ఉంటాయి. చాలా రకాల ఆయుర్వేద మందుల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. తులసీలో మితైల్,యూజినల్ ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులకు మందు తయారు చేయడంలో దీనిని ఉపయోగిస్తారు. ఒక హెక్టరులో తులసీ పండించడానికి రూ.15 వేల ఖర్చు అవుతుంది. ఈ పంట కేవలం మూడు నెలల తర్వాత రూ.3 లక్షల లాభం వస్తుంది. స్టీవియా కూడా తులసీ జాతికి చెందినదే. ఈ స్టీవియాను తీపి తులసీ అని అంటారు. ఈ మొక్కను డయాబెటీస్ మందు తయారీ ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈ మందుల వాడకం బాగా పెరింది. అందుకే ఈ మొక్కల పెంపంపకంకు భారీ డిమాండ్ ఉంది .

ఈ స్టెవియా సాగుకు ఎలాంటి పురుగుల మందులు

ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ పంటకు ఎలాంటి చీడ, పీడ వ్యాదులు సోకవు. ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు ఐదు సంవత్సరల వరకు దిగుబడి పొందవచ్చు. స్టెవియా తీపి ఆకు లేదా క్యాండీలీఫ్ అని కూడా పిలుస్తారు. ఆస్టర్ కుటుంబంలో పుష్పించే మొక్క దాని తీపి-రుచి ఆకుల కోసం పెరుగుతుంది. ఈ మొక్క పరాగ్వేకు చెందినది , ఇక్కడ దాని ఉపయోగం సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆకులలో అనేక తీపి-రుచి రసాయనాలు ఉన్నాయి.

స్టెవియోల్ గ్లైకోసైడ్లు , వీటిని పానీయాలు లేదా డెజర్ట్‌లను తీయడానికి తాజాగా లేదా ఎండబెట్టి ఉపయోగించవచ్చు మరియు వాణిజ్యపరంగా పొడి కాని క్యాలోరిక్ స్వీటెనర్‌లుగా ప్రాసెస్ చేయవచ్చు. స్టెవియోల్ గ్లైకోసైడ్‌లు , ముఖ్యంగా స్టెవియోసైడ్ మరియు రెబాడియోసైడ్ A అనే ​​రసాయనాలు టేబుల్ షుగర్ కంటే 300 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి మరియు అవి నాన్‌గ్లైసెమిక్ . చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పేర్కొనబడిన స్టెవియా స్వీటెనర్‌లు 21 వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి.