నాగార్జున కి అన్నపూర్ణ స్టూడియో ద్వారా డైలీ ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా

www.mannamweb.com


ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళ వారసత్వంగా వస్తున్న హీరోలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసి పెట్టడంలో బిజీగా ఉన్నారు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…

తెలుగు సినిమా ఇండస్ట్రిలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక 50 సంవత్సరాల నుంచి వాళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న అఖిల్ వరకు ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు అనుసంధానంగా ఉండేది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటు సెపరేట్ గా గుర్తింపు ఉండేది కాదు. ఇక అందులో భాగంగానే హైదరాబాద్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని షిఫ్ట్ చేస్తున్న క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడ సినిమా షూటింగ్ లకు అనుకూలంగా ఉండడానికి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాడు. మరి మొత్తానికైతే తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించడం తో సినిమా షూటింగ్ లను ఇక్కడ చాలా తేలికగా జరుపుకోవడానికి అవకాశం దొరికింది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నాడు. ఇక నాగార్జునకు ఉన్న బిజినెస్ అన్నింటిలో అన్నపూర్ణ స్టూడియో ద్వారా జరిగే బిజినెస్ కూడా చాలా గొప్పగా జరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ ఒక్క స్టూడియో మీదనే రోజుకి దాదాపు 15 లక్షల వరకు ఇన్ కమ్ అనేది వస్తూ ఉంటుంది.

ఇక స్టూడియో ద్వారా వచ్చే బిజినెస్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి మొత్తానికైతే నాగార్జున హిట్ సినిమాలు చేసుకుంటూనే అటు స్టూడియో ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బులను సంపాదిస్తూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున తన కొడుకుల కెరియర్ లను చక్కా దిద్దే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా నాగచైతన్య రెండోవ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం తాను హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తనదైన రీతిలో సినిమా షూటింగ్ ల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాల విషయంలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. అక్కినేని ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీలతో పోల్చుకుంటే చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి…