AP Teacher Eligibility Test APTET February 2024 Notification at https://aptet.apcfss.in/ , Eligibility, Schedule, Online Application

AP Teacher Eligibility Test APTET February 2024 Notification, Eligibility, Schedule, Online Application

AP Teacher Eligibility Test APTET


Official website https://aptet.apcfss.in/

Payment… Click here

Online Application – Apply here

Candidate LOGIN.. Here

Syllabus  Click Here

Notification  Click Here

Information Bulletin  Click Here

Schedule  Click Here

APTET 2024 Official website Here.

AP DSC-2024: G.O. Released on Apprenticeship for a Period of 2 Years – Details Here – G.O.Rt.No:56, Dated: 09/02/2024 – CLICK HERE

AP DSC – VACANCIES LIST DISTRICT WISE SUBJECT WISE

.

ఉపాధ్యాయులకు అప్రెంటిన్షిప్

♦️డీఎస్సీ-2024లో అమలుకు ఉత్తర్వులు

♦️మొదటి ఏడాది ఆయా పోస్టుల బేసిక్ లో 50%, రెండో ఏడాది 60% గౌరవ వేతనం

♦️12 ఏళ్ల కిందట రద్దయిన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చిన జగన్ సర్కారు

ఈనాడు, అమరావతి : ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు కోరితే.. సీఎం జగన్ వారికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఆయన రివర్స్ విధానమే పాటిం చారు. ఎప్పుడో 12 ఏళ్ల కిందట రద్దయిన అప్రెంటిస్ షిప్ విధానాన్ని ఇప్పుడు డీఎస్సీ కోసం తీసుకొచ్చారు. ఉద్యో గాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్లపాటు వెట్టిచాకిరి చేయాల్సిందే. డీఎస్సీ-2024లో భర్తీ చేయనున్న 6,100 పోస్టులకు ఎంపికయ్యేవారు రెండేళ్లపాటు అప్రెంటిస్ప్ చేయాల్సి ఉంటుందని.. ఈ సమయంలో గౌరవ వేతనం ఇస్తామని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులి చ్చింది. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేట గిరిల్లోని బేసిక్లో 50 శాతం, రెండో ఏడాది 60 శాతంగౌరవవేతనం ఇవ్వనుంది. అప్రెంటిస్ షిప్ పూర్తయ్యాక రెగ్యులర్ స్కేల్ ఇస్తామని వివరించింది. అప్రెంటిస్ షిప్ సమయంలో ఇంటర్నేషనల్ బకలారియెట్ (ఐబీ) కరిక్యు లమ్, పెడగాజీ, బోధనలో డిజిటల్ టెక్నాలజీ అమలు, టోకెలాంటి మదింపులో నిపుణత, ఆంగ్లమాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణనివ్వనున్నట్లు పేర్కొంది. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన సీఎం జగన్.. కేవలం 6,100 పోస్టులనే ప్రకటించి,, దీంట్లో అప్రెంటిస్ షిప్ విధానం తీసుకురావడంపై నిరుద్యోగులు మండిపడుతు న్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏళ్ల తరబడి పోరాడి ఈ విధానాన్ని రద్దు చేయించుకున్నాయి.

♦️పొరుగు సేవల జీతమే..

అప్రెంటిషిప్ సమయంలో పొరుగుసేవల సిబ్బందికి వచ్చే గౌరవ వేతనానికి కొంచెం అటుఇటుగానే వేతనం అందుతుంది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) బేసిక్ 32,670గా ఉంది. ఇందులో 50 శాతమంటే రూ. 16,335 మొదటి ఏడాది ఇస్తారు. రెండో ఏడాది రూ. 19602 ఇస్తారు. స్కూల్అసిస్టెంట్లు, టీజీటీలకు రూ. 22,285, రూ.26,742 చొప్పున వస్తాయి. పీజీటీలకు రూ. 24220, రెండో ఏడాది రూ.29,064 గౌరవ వేతనం వస్తుంది. ఉద్యోగుల జీవితాలతో 11వ పీఆర్సీతో మొద లైన జగన్ సర్కారు ఆట కొనసాగుతూనే ఉంది.మొదట ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాల్లో కొన్నిం టిని రద్దు చేయడం, తర్వాత ఉద్యోగ సంఘాలు కోరితే వాటిల్లోనుంచే కొన్ని ఇచ్చి మేలు చేసినట్లు నటించడం జగన్కే చెల్లింది. ఉన్న ప్రయోజనాలనే తొలగిస్తే ఉద్యో గులు కొత్తవి అడిగే పరిస్థితి ఉండదు. తొలగించినవే ఇవ్వాలని కోరుతారు. దీంతో కొత్తవి ఇవ్వాల్సిన అవ సరం రాదు. పీఆర్బీ సమయంలో మధ్యంతర భృతి (ఐఆర్) కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారు. క్వాంటమ్ పెన్షన్ కోత వేశారు. ఇంటి అద్దెభత్యం తగ్గించేశారు. అసలు పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే బయట పెట్ట లేదు. దీంతో పాతవే అమలుచేయండని అభ్యర్ధించాల్సి వచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం రాక చివరకు ఆ మేరకు విన్నవించే పరిస్థితినీ సర్కారు తెచ్చింది.

* పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యాజమాన్యాల్లో ఎస్జీటీ 2 వేలు, స్కూల్ అసిస్టెంట్లు 2,060, ఆదర్శ పార శాలల్లో ప్రిన్సిపళ్లు 15, పీజీటీలు 23, టీజిట్ 248, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రిన్సిపళ్లు 4 పీజీటీలు 53, టీజీటీ 118 పోస్టులున్నాయి. సాంఘిక సంక్షేమంలో టీజీటీ 396, బీసీ సంక్షేమ ప్రిన్సిపళ్లు 23, పీజీటీ 81, టీజీటీ 66, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ 226, టీజీటీ 280, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పీజీటీ 58, టీజీటీ 446, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి.