AP TET 2024 : ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం- మార్చి 6 వరకూ- ముఖ్య వివరాలివే..
ఏపీలో 6100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు వీలుగా జరుగుతున్న టెట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి ద...