AP: గురువుకు శిష్యుల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆయనపై ప్రేమతో కారు బహుకరించి
ప్రతి విద్యార్థి జీవితంలో గురువుది కీలకపాత్ర. పాఠాలు చెప్పడంతోనే బాధ్యత తీరిపోతుందనే భావన లేకుండా.. జీవిత పాఠాలను కూడా నేర్పిస్తారు గురువులు. అలాంటి గొప్ప మనసుండే ఓ గురువును శిష్యు...