ఆర్మీ.. బీటెక్ విద్యార్థులకు శుభవార్త

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి రాతపరీక్షలేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేవలం ఇంటర్వ్యూ & మెడికల్ టెస్టులు మాత్రమే చేసి అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.


అంతేగాదు సంవత్సర జీతం రూ. 17-18 లక్షల ప్యాకేజ్. ఎంపికైన వెంటనే లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది. ఏదైనా బ్రాంచ్‌లో B.Tech పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.