ఏకంగా సుప్రీంకోర్టుపై హైకోర్టు న్యాయమూర్తి విమర్శలు.. నేడు విచారణ.
Supreme court: సుప్రీంకోర్టు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. తనకు సంబంధించిన కేసును తానే విచారణ చేయబోతుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ తమపై చేసిన ఆరోపణలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ (ఆగస్టు7) ఎంక్వైరీ చేయనుంది. హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ కోర్టు ధిక్కార కేసులో తానిచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంపై పంజాబ్ హర్యానా ఉన్నత న్యాయస్థాం జడ్జ్ షెరావత్ హాట్ కామెంట్స్ చేశారు.