ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కల్కి2898ఎడి ఓటీటీలోకి వచ్చేది అప్పుడే

www.mannamweb.com


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి. సలార్ లాంటి సూపర్ హిట్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ . ఈ కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భారీ విజయం సాధించింది. ఈ లో ప్రభాస్ తన నటనతో ఆకట్టుకోవడం. మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదలై అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే కలెక్షన్స్ పరంగా ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. కల్కి ను థియేటర్స్ లో ఆడియన్స్ రిపీటెడ్‌గా చూశారు. అంతలా ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది ఈ .. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

తాజాగా కల్కి మూవీ ఓటీటీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే కల్కి 2898ఎడి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనితెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ కల్కి ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే కల్కి ను రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే నెట్ ఫ్లిక్స్‌లో ఈ ను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది.

ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే కల్కి 2898ఏడీ హిందీ వెర్షన్‌ మాత్రం అదే తేదీ నుంచి మరో ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందని టాక్ వినిపిస్తుంది. ఈ వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఆగస్టు 23 నుంచి కల్కి 2898 ఏడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక కల్కి లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే కల్కి పార్ట్ 2 రానుంది. ఇప్పటికే ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే దీని పై అప్డేట్ రానుందని తెలుస్తోంది.