సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ కు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ క్లైమాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ వైరల్ అవుతోంది.
ఈ న్యూస్‌తో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య త్వరలో కంగువ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా క్లైమాక్స్‌లో మరో హీరో ఎంట్రీ ఉంటుందన్న ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. కంగువలో సూర్యతో పాటు కార్తి కూడా నటిస్తున్నారన్న చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఆ వార్తలకు కొనసాగింపుగా కార్తి, సూర్య కాంబో సీన్ కే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు మేకర్స్. అయితే కార్తి ఏ క్యారెక్టర్‌లో కనిపిస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.
గతంలో కాష్మోర అనే కామెడీ హరర్ మూవీలో నటించారు కార్తి. ఇప్పుడు కంగువలో కనిపించబోయేది ఆ క్యారెక్టరే అన్న టాక్ వినిపిస్తోంది.
మాంత్రికుడినని చెప్పుకుంటూ అందరినీ మోసం చేసే పాత్రలో సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇస్తారట కార్తి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.