Flipkart SASA LELE Sale 2025: బ్లాక్‌బస్టర్ డీల్స్, ఐఫోన్‌లు, ఏసీలు & మరెన్నో అత్యంత తక్కువ ధరల్లో!

ఫ్లిప్‌కార్ట్ తన SASA LELE సేల్‌ను మే 1, 2025 నుండి ప్రారంభించనుంది! ఈ ప్రత్యేకమైన అమ్మకంలో స్మార్ట్‌ఫోన్స్, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇలక్ట్రానిక్‌స్ & గృహోపకరణాలు అత్యంత ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి. ఇటీవలే అమెజాన్ తన గ్రేట్ సమ్మర్ సేల్‌ని ప్రకటించగా, ఫ్లిప్‌కార్ట్ కూడా తన కస్టమర్ల కోసం బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో పోటీకి సిద్ధమయ్యింది.


ప్రత్యేక ఆఫర్లు:

  • SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10% ఇంస్టంట్ డిస్కౌంట్.

  • నో కాస్ట్ EMI, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌ అందుబాటులో ఉంటాయి.

  • Buy 1 Get 1, టిక్‌టాక్ డీల్స్‌ & జాక్‌పాట్ డిస్కౌంట్స్‌తో అదనపు సేవింగ్స్.

ఐఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్స్‌:

ఈ సేల్‌లో iPhone 14, iPhone 15 సిరీస్‌ మరియు కొత్త iPhone 16, iPhone 16e మోడల్స్‌పై అతిపెద్ద తగ్గింపులు అందుబాటులో ఉంటాయి.

ఏసీ & ఫ్రిజ్‌లపై ఆఫర్స్‌:

LG, Samsung, Voltas, Blue Star, Daikin వంటి ప్రీమియం బ్రాండ్‌ల ఏసీలు & ఫ్రిజ్‌లు అత్యంత కాంపిటిటివ్ ధరల్లో లభిస్తాయి.

సమ్మర్ సీజన్‌లో కొత్త ఉత్పత్తులు కొనాలనుకుంటున్న వారు ఈ సేల్‌ని మిస్ చేయకండి!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.