ఇంటికి తాళంవేసి ఊరెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూస్తే ఇళ్లంతా కోడిపిల్లలే..! ఏమైందో తెలిస్తే అవాక్కే.

సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాలకు అద్బుతమైన ప్లాట్‌ఫామ్‌. ఇక్కడ ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయ్యే ప్రదేశం. కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు ట్రెండ్‌ అవుతుంటాయి.


మరి కొన్నిసార్లు వ్యక్తుల ప్రత్యేకమైన ఆలోచన ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు ముఖ్యాంశాల్లోకి చేరింది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. అందరూ పదే పదే ఈ వీడియోని చూస్తున్నారు. నెటిజన్ల రియాక్షన్లతో కామెంట్ బాక్స్‌ నిండిపోయింది.

వైరల్‌ వీడియో చూస్తుంటే… ఒక ఫ్యామిలీ మొత్తం సెలవుల్లో ఊరెళ్లినట్టుగా తెలుస్తుంది. వెళ్ళే ముందు వారు వంటగదిలో మూడు ట్రేలలో గుడ్లు తెచ్చి పెట్టుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ, వారు ఇంట్లోకి రాగానే వారి ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఇళ్లంతా కోడి పిల్లలు తిరుగుతూ కనిపించాయి. వంటగదిలోని ట్రేలో ఉన్న ప్రతి గుడ్డు నుండి చిన్న పిల్లలు పొదగబడ్డాయి. కొన్ని ట్రేలోనే ఉండిపోయి బయటకు తొంగి చూస్తున్నాయి. మరికొన్ని మూలల్లో, వంటగదిలో, ఇంట్లో వస్తువుల మధ్య దాగి ఉన్నాయి. ఇంట్లో అకస్మాత్తుగా ఒక చిన్న కోళ్ల ఫారం పుట్టుకొచ్చినట్లు అనిపించింది. ఇది ఎలా జరిగిందో తెలియక కుటుంబం ఆశ్చర్యపోయింది. ఒకింత కలవరపడింది.

ఈ వీడియోను @RanjanSingh_ అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేయబడింది. వీడియో షేర్ చేసిన వెంటనే ప్రజలు లైక్ చేయడం, షేర్ చేయడం, పెద్ద సంఖ్యలో కామెంట్‌ ప్రారంభించారు. కొందరు దీనిని ప్రకృతి అద్భుతం అని పిలుస్తుండగా, ఈ వీడియోను @RanjanSingh_ అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేయబడింది. వీడియో షేర్ చేసిన వెంటనే ప్రజలు లైక్ చేయడం, షేర్ చేయడం, పెద్ద సంఖ్యలో కామెంట్‌ ప్రారంభించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.