ISRO Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఈ జాబ్ పర్పెక్ట్. కేవలం పది పాసైతే చాలు ఈ ఉద్యోగానికి అర్హులు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను క్షణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ఆ వివరాలు తెలుసుకుందాం. ఇస్రో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే సంస్థ. ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.ursc.gov.in సందర్శించండి. ఇస్రో సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్క, డ్రైవర్ పోస్టులకు భర్తీ చేపట్టింది.
అర్హత..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10/ITI/B.sc/ ఇంజినీరింగ్ డిప్లొమా/BE/B.Tech/ME/M.Tec/MSc పట్టా పొంది ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. అధికారిక వెబ్ సైట్లో వివరాలు ఉన్నాయి.
జీతభత్యాలు..
ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.65,554-81,906 వరకు జీతభత్యాలు ఇతర అలొవెన్సులు అందిస్తారు.సెలక్షన్ విధానం రాతపరీక్ష పాసైనవారికి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?
ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు రూ. 250, ప్రాసెసింగ్ ఫీజు రూ. 750 చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి www.ursc.gov.in అధికారికి వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాలి.
అందులో కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
అందులో మీ వివరాలను నమోదు చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ నమోదు ఫారమ్ ప్రింట్ తీసి పెట్టుకోవాలి.ISRO Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఈ జాబ్ పర్పెక్ట్. కేవలం పది పాసైతే చాలు ఈ ఉద్యోగానికి అర్హులు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను క్షణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ఆ వివరాలు తెలుసుకుందాం. ఇస్రో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే సంస్థ. ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.ursc.gov.in సందర్శించండి. ఇస్రో సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్క, డ్రైవర్ పోస్టులకు భర్తీ చేపట్టింది.
అర్హత..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10/ITI/B.sc/ ఇంజినీరింగ్ డిప్లొమా/BE/B.Tech/ME/M.Tec/MSc పట్టా పొంది ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. అధికారిక వెబ్ సైట్లో వివరాలు ఉన్నాయి.
జీతభత్యాలు..
ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.65,554-81,906 వరకు జీతభత్యాలు ఇతర అలొవెన్సులు అందిస్తారు.సెలక్షన్ విధానం రాతపరీక్ష పాసైనవారికి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?
ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు రూ. 250, ప్రాసెసింగ్ ఫీజు రూ. 750 చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి www.ursc.gov.in అధికారికి వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాలి.
అందులో కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
అందులో మీ వివరాలను నమోదు చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ నమోదు ఫారమ్ ప్రింట్ తీసి పెట్టుకోవాలి.