ఈ సారి మెగాబాస్‌ పుట్టినరోజు మామూలుగా ఉండదు అంట.

www.mannamweb.com


ఈ సారి మెగాబాస్‌ పుట్టినరోజు మామూలుగా ఉండదని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు మెగా స్టార్‌ అభిమానులు. ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ అంటూ తమకోసం ప్యాక్‌ అవుతున్న గిఫ్టుల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ బాస్‌ బర్త్ డేకి రెడీ అవుతున్న సర్‌ప్రైజ్‌లేంటో తెలుసా.? మీకు పార్టీ కావాలి.. అంతే కదా.. అస్సలు ఆలోచించకుండా బర్త్ డే రోజు థియేటర్లకు వచ్చేయండి.. ఒకటేంటి.? ఒకటికి రెండు లతో పండగ చేసుకుందామని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

ఈ సారి మెగాబాస్‌ పుట్టినరోజు మామూలుగా ఉండదని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు మెగా స్టార్‌ అభిమానులు. ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ అంటూ తమకోసం ప్యాక్‌ అవుతున్న గిఫ్టుల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ బాస్‌ బర్త్ డేకి రెడీ అవుతున్న సర్‌ప్రైజ్‌లేంటో తెలుసా.? మీకు పార్టీ కావాలి.. అంతే కదా.. అస్సలు ఆలోచించకుండా బర్త్ డే రోజు థియేటర్లకు వచ్చేయండి.. ఒకటేంటి?

ఒకటికి రెండు లతో పండగ చేసుకుందామని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. శంకర్‌దాదా ఎంబీబీయస్‌ రీరిలీజ్‌ అవుతోంది ఆ రోజు.. అంతే కాదు.. జనాలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇంద్ర రీరిలీజ్‌ కూడా అదే రోజే.!

అంటే పాత ల సంగతి సరే.. కొత్తగా ఏమైనా ఆశించవచ్చా? అని అడిగేవాళ్లకు.. మై హూనా అంటూ భరోసా ఇస్తున్నారు డైరక్టర్‌ వశిష్ట. మీరు ట్రెండ్‌ చేయడానికి సిద్ధంగా ఉండండి.

విశ్వంభర టీజర్‌ ఫైనల్‌ చేసే పనుల్లో ఉన్నానేనూ అంటున్నారు. జస్ట్ అంతే కాదు.. అంతకు మించి అని అంటున్నారు చిరు.

ఆయన నయా అనౌన్స్ మెంట్‌ అదే రోజు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గాడ్‌ఫాదర్‌తో తార్‌ మార్‌ టక్కర్‌మార్‌ చేసిన రాజా డైరక్షన్‌లో కొత్త ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్‌.