ముఫాసా ది లయన్ కింగ్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే రెస్పాన్స్

www.mannamweb.com


హాలీవుడ్ లు మన దగ్గర ఎవరు చూస్తారు..? చూసినా మన లను డామినేట్ చేసే సత్తా ఉంటుందా అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని లు వచ్చినపుడు.. మనోళ్లు కూడా కాస్త ఆలోచించాల్సిందే.
అలాంటి నే ఇప్పుడొకటి వస్తుంది. దాని ట్రైలర్ కూడా విడుదలైందిప్పుడు. ఆ రీసౌండ్ ఇండియాలోనూ బాగానే వినిపిస్తుంది. ఇంతకీ ఏంటా .? హాలీవుడ్ లే అయినా.. మార్వెల్ మూవీస్, సూపర్ హీరో లకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంటుంది.

హాలీవుడ్ లు మన దగ్గర ఎవరు చూస్తారు..? చూసినా మన లను డామినేట్ చేసే సత్తా ఉంటుందా అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని లు వచ్చినపుడు.. మనోళ్లు కూడా కాస్త ఆలోచించాల్సిందే.

అలాంటి నే ఇప్పుడొకటి వస్తుంది. దాని ట్రైలర్ కూడా విడుదలైందిప్పుడు. ఆ రీసౌండ్ ఇండియాలోనూ బాగానే వినిపిస్తుంది. ఇంతకీ ఏంటా ..?

హాలీవుడ్ లే అయినా.. మార్వెల్ మూవీస్, సూపర్ హీరో లకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే మొన్న వచ్చిన డెడ్ పూల్ అండ్ వూల్వరిన్ కూడా 150 కోట్లకు పైగానే వసూలు చేసింది ఇక్కడ.

తాజాగా మరో క్రేజీ ట్రైలర్ వచ్చింది.. అదే ముఫాసా ది లయన్ కింగ్. 2019లో వచ్చిన లయన్ కింగ్‌కు ప్రీక్వెల్ ఇది. ఐదేళ్ళ కిందే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది లయన్ కింగ్.

అప్పట్లోనే ఈ 160 కోట్లు వసూలు చేసింది ఇండియాలో. ప్రపంచ వ్యాప్తంగా 11 వేల 400 కోట్లు వసూలు చేసింది. ఈ కథ బాహుబలిని పోలి ఉంటుంది. కుర్చీ కోసం లయన్ బ్రదర్స్ మధ్య సాగే పోరు ఇది.

అన్నను చంపి.. తమ్ముడు సింహాసనం తీసుకుంటాడు. తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైంది. విజువల్స్ పరంగా టాప్ నాచ్‌లో ఉంది ముఫాసా. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం.

ఇండియాలోనూ ఈ ను భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. క్రిస్మస్ సమయంలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదల కానుంది. చూడాలిక.. ఈ పోరు ఎలా ఉండబోతుందో..?